Sunday, August 29, 2010

ముఖ్య సందేశం:

ఆ మధ్య Google నా ఇంగ్లీషు బ్లాగులో కొత్త పోస్టింగులు వీలులేకుండా చేసి కొత్త బ్లాగుని (moortysblog.blogspot.com) సృష్టించడంతో కొంత తికమక అయి అసలు తెలుగు బ్లాగు ముఖమే చూడలేదు. ఇప్పుడు ఈ పోస్టింగును ఇక్కడ ప్రచురించ గలుగుతే ఇక్కడ త్వరలోనే మళ్లా రాస్తాను. క్షమించండి.