ఈ శీర్షిక క్రింద నా జ్ఞాపకాల్నీ అప్పుడప్పుడు తోచే ఊహల్నీ రాస్తాను. ఈది నాకు చాలా కొత్త గనక, ఇది ఎవరైనా చదువుతే మీరు కొంచం ఓపిక పట్టండి; కనబడే తప్పుల్ని క్షమించండి. ఈది టెస్టు పోస్టింగ్ మాత్రమే.
మాగంటి వంశీ గారి ప్రేరణతో ఇంటర్నెట్ మీద నా తెలుగు రచనలని పెట్టడం ప్రారంభించాను. వారు "లేఖిని" ని నాకు చూపించి కంప్యుటర్ మీద తెలుగు రాయడాన్ని తేలిక చేశారు. "నా అధ్యాత్మిక జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు" రాయడానికి ప్రతిపాదన చేసి ప్రోత్సహించింది సుధీర్ రెడ్డి గారు. వారిద్దరికీ నా కృతజ్ఞతలు.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home