tag:blogger.com,1999:blog-2873558494533900625.post9173584200330086536..comments2024-01-19T07:42:17.195-08:00Comments on Narayana Moorty's Telugu Blog: జీవితానికి అర్ధం ఏమిటి?Narayana Moortyhttp://www.blogger.com/profile/15557509015941521318noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-2873558494533900625.post-10024579882308600382010-08-31T11:02:29.805-07:002010-08-31T11:02:29.805-07:00నాగమురళి గారూ:
అవగాహన కలగడం మన చేతుల్లోనే ఉంటుంది...నాగమురళి గారూ:

అవగాహన కలగడం మన చేతుల్లోనే ఉంటుంది. ప్రయత్నాలూ, సాధనలూ ఏమీ అవసరం లేదనే నా ఉద్దేశ్యం. జీవితంలోని ముఖ్య రంగాల్లో వైఫల్యాన్ని ఎదుర్కొన్నప్పుడు, మన ధ్యేయాల్ని పరిశీలించి ప్రశ్నించడం మొదలెట్టినప్పుడు, అన్ని ధ్యేయాలూ మూలంలో నిరర్ధకాలనే అవగాహన కలిగినప్పుడు, ఈ జీవితంకంటే మరో ప్రపంచం మరేదీ లేదేమోనని అనుమానం వచ్చినప్పుడు, మనకు జీవించడం విషయంలో నిస్పృహకలగడం సహజం. ఆ నిస్శహకూడా ఏదో ఒక జీవితార్ధాన్ని అన్వేషిస్తూండడంవల్లనే కలుగుతోందనే ఙ్నానం కలిగినప్పుడు, ’జీవించడం కన్నా జీవితానికి మరో పరమావధి లేదు’ అనే గ్రహింపు కలుగుతుంది. మనం చేసేపనులమీద ఆ నిస్పృహ వల్ల కలిగిన విరక్తి లేకపోతే, చేసేప్రతి పని మీదా ఆసక్తి దానంతట అదే వస్తుంది. ఏ పరిస్థితిలొనైన మనం చేయాల్సిన పని ఏదో ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటుంది. దీన్ని ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్న రాకుండా దాన్ని చేసుకుపోతూనే ఉంటాం.

మీరు అంతగా కావాలనే నిర్మలస్థితే మీకు జీవితాన్ని సాధరణంగా జీవించడానికి అడ్దువస్తోంది. దాన్నే కనక మీరు వదలుకో గలుగుతేనే మీకు ప్రత్యక్షక్షణంలో ఉండే జీవితంపై ఆసక్తి కలుగుతుంది. దానికి మీరు ఉద్యోగం వదలనక్కర్లేదు, మరేమీ వదలనక్కర్లేదు. ఆ గమ్యాలని ప్రశ్నిస్తే మార్పులు వాటంతట అవే వస్తాయి.

రమణ మహర్షి గానీ, యూజీ గానీ ఏమన్నారనేది ముఖ్యం కాదు. మన పరిస్థితిని మనం అవగాహన చేసుకోవడం ముఖ్యం. సమాధి స్థితిలో ఉంటేనేం లేకపోతేనేం?Narayana Moortyhttps://www.blogger.com/profile/15557509015941521318noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-79095469006316871642008-07-10T02:20:00.000-07:002008-07-10T02:20:00.000-07:00మీరు చెప్పిన విషయం చాలా బాగుంది. అయితే నాకు ఇందులో...మీరు చెప్పిన విషయం చాలా బాగుంది. అయితే నాకు ఇందులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇటువంటి అవగాహన కలగడం, కలగకపోవడం (లేదా అటువంటి స్థితి లో జీవించగలగడం, జీవించలేకపోవడం) మన చేతుల్లోనే ఉంటుంది అంటారా? దానికేదైనా ప్రయత్నం అవసరమా?

ఒకసారి ‘అమాయకత్వం’ (పరిసరాలతో సహజంగా మమేకమైన స్థితి) నుంచి బయటపడి జీవితార్థాన్వేషణలో పడినవాళ్ళకి మళ్ళా ‘జీవితానికి జీవించడం కన్నా పరమార్థం లేదు’ అన్న కనువిప్పు ఎలా కలుగుతుంది? మీరు చెప్పిన స్థితిని గట్టిగా అవగాహన చేసుకుంటే చాలా? అటువంటి స్థితిలో కూడా ఉద్యోగం చేస్తూ, సంసారం చేస్తూ బాధ్యతలు నెరవేర్చడం సాధ్యమౌతుందా?

నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇందులో నాకు కొంత ప్రత్యక్షానుభవం కూడా ఉంది. చాలా విసుగు, చిరాకు, ఆందోళనలతో ఉన్న సమయంలో, అరవిందుల ఆశ్రమానికి వెళ్ళి నేను కొన్ని గంటల సేపు ప్రార్థిస్తూ ఉండిపోతే, నాకు మీరు చెప్పిన స్థితి లాంటిది కలిగింది. రెండు మూడు రోజులపాటు మాత్రమే అందులో ఉండగలిగాను. ‘కావాలనుకుంటే’ మళ్ళా అటువంటి స్థితిలోకి వెళ్ళడం కష్టమేమీ కాదు అని అనిపిస్తుంది కానీ, అందులోకి వెళ్ళాలంటే ప్రస్తుతం మానసికంగా పట్టుకుని ఉన్న విషయాలు చాలా వదిలెయ్యాలి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం వదిలేసి, తేలికైన, తృప్తికరమైన పనిలోకి దిగాలి. రాబోయే రెండేళ్ళలో ఇల్లు కొనుక్కోవాలి మొదలైన ఆలోచనలు వదిలెయ్యాలి. ఇవి అన్నీ వదలడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నేను పొందిన ‘నిర్మల స్థితి’లోనే ఉండగలిగితే జీవితం ఏ లోటూ లేకుండా గడిచిపోతుంది అన్న నమ్మకం కలగడం లేదు.

రమణ మహర్షి చెప్పిన త్రిపురా రహస్యం చదివాను. అందులో మామూలు దైనందిన జీవితంలో కూడా సమాధి స్థితిలో గడపవచ్చును అని రాశారు.
రమణ మహర్షి గురించి యూజీ ఏమనేవారు? రమణ మహర్షి పొందిన స్థితీ, ఇప్పుడు మీరు వివరించిన స్థితీ ఒకటేనా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-18602038884823953822008-07-05T07:29:00.000-07:002008-07-05T07:29:00.000-07:00మీరు చెప్పింది ఖచ్చితంగా నిజం మూర్తిగారూ....మీరు చ...మీరు చెప్పింది ఖచ్చితంగా నిజం మూర్తిగారూ....మీరు చెప్పినట్టే ఉపయోగకరమయిన పనీ పాట లేక కొంత మంది జీవితాలు "ప్రశ్నించడం"గానే మిగిలిపోతున్నాయి...ఉదాహరణలు కోకొల్లలు - ఈ మధ్య జరిగిన పత్రికారంగం మీద దాడులు, పురాణాలు ఒక ప్రలాపాలు, స్తోత్రాలు బూతులు అనే ఒక "దద్ద"మ్మనిషి - ఇలా వీళ్ళందరూ - వీళ్ళ జీవితంలో నిజంగానే బాగుచెయ్యలేని ఏదో లోపాలు ఉన్నాయి మూర్తిగారూ...అవి కప్పిపుచ్చుకోవడానికి మీరు చెప్పిన ప్రశ్నల ముసుగు వేసుకుని మనశ్శాంతి లేక తిరుగుతూ ఉండే ప్రేతపిశాచాలు అని అనిపిస్తుంది...చెప్పాలి అంటే ఇంకా చాలా ఉన్నది...మీకు విడిగా జాబు వ్రాస్తాను...మాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-64053914587191575172008-07-03T22:07:00.000-07:002008-07-03T22:07:00.000-07:00చాలా మంచి విషయాలు చెప్పారు. సాధారణంగా ‘అంతా మాకే త...చాలా మంచి విషయాలు చెప్పారు. సాధారణంగా ‘అంతా మాకే తెలుసు’ అన్న ధోరణిలో కాకుండా, ఒక పరిపక్వతతో చెప్పిన మీ శైలి చాలా బాగుంది.

మీరు ఇలాంటి జ్ఞానగుళికలు మరిన్ని రాయాలని ఆశిస్తున్నాను.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-36178358799442140072008-07-03T21:13:00.000-07:002008-07-03T21:13:00.000-07:00బాగుంది. నెనర్లు.మాస్టారూ, మీరు Eckhart Tolle రాసి...బాగుంది. నెనర్లు.

మాస్టారూ, మీరు Eckhart Tolle రాసిన A New Earth పుస్తకాన్ని చదివారా? ఇదే విషయంపై చాలా బాగా రాసారు. తప్పక చదవాల్సిన పుస్తకం - త్వరలో ఒక టపా కూడా రాస్తాను..Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-59844787806954502802008-07-03T20:57:00.000-07:002008-07-03T20:57:00.000-07:00naa manasulo unna bhavalanu ila vrayalekapoyanu.mi...naa manasulo unna bhavalanu ila vrayalekapoyanu.mi post chadivina taruvata nijame kadaa anipinchindi.jeevitaniki ardham vetukutune unnamu.chala bagundi .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-27880559029200384182008-07-03T20:55:00.000-07:002008-07-03T20:55:00.000-07:00naa manasulo unna bhavalanu ila vrayalekapoyanu.mi...naa manasulo unna bhavalanu ila vrayalekapoyanu.mi post chadivina taruvata nijame kadaa anipinchindi.jeevitaniki ardham vetukutune unnamu.chala bagundi .Anonymousnoreply@blogger.com