tag:blogger.com,1999:blog-2873558494533900625.post603724351080468568..comments2024-01-19T07:42:17.195-08:00Comments on Narayana Moorty's Telugu Blog: నువ్వు నువ్వుగా ఉండడంలోని క్లిష్టత:Narayana Moortyhttp://www.blogger.com/profile/15557509015941521318noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-2873558494533900625.post-16574534032060888212010-09-02T09:00:09.584-07:002010-09-02T09:00:09.584-07:00కలలమీద నాకు పెద్దగా విశ్వాసం లేదు. పగటి సమయంలోని ...కలలమీద నాకు పెద్దగా విశ్వాసం లేదు. పగటి సమయంలోని మన అనుభవాల్నే రకరకాలుగా కలగాపులగం చేసుకొని, మన కోర్కెలకూ, భయాలకూ అనుగుణంగా మన మనసు కలల్ని కల్పించుకుంటుందని నా ఉద్దేశం. యూజీ గార్ని గురించి కలలు రాకపోవడమేం. ఒకటి రెంటిని ఆయనతో చెప్పానుకూడనూ. వాటి వివరాలను మీకు చెప్తే మీకు అనవసరమైన అపోహల్ని కల్పిస్తానేమోనని నా భయం. నాకే వాటిపై భరోసా లేనప్పుడు వాటిని గురించి మీకు చెప్పడం ఎందుకు? గురువులు గానీ, మరెవరైనాగానీ కలలో కనిపిస్తే ఆ కలని గురించి తక్కిన కలల్లాగే పట్టించుకోకూడదని నా అభిప్రాయం.Narayana Moortyhttps://www.blogger.com/profile/15557509015941521318noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-66581010122661288182010-09-02T08:47:10.279-07:002010-09-02T08:47:10.279-07:00'God' is just one example. Self-protective...'God' is just one example. Self-protectiveness is the most destructive of all its creations.

It's not just perceiving it as destructive. It has to suffer the consequences of its destructiveness.

I can only say because of its divisive nature. But you could be asking the question of 'why' endlessly.Narayana Moortyhttps://www.blogger.com/profile/15557509015941521318noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-1333783081555922272010-09-02T08:19:45.580-07:002010-09-02T08:19:45.580-07:00నారాయణమూర్తి గారు, నేను యు.జి. గారిని ఎప్పుడు కలవ ...నారాయణమూర్తి గారు, నేను యు.జి. గారిని ఎప్పుడు కలవ లేదు. కాని వారి పుస్తకాలు ఒక్కట్టి కూడా వదలకుండా చాలా చదివాను. యు.జి. గారి పుస్తకాలు చదివితె అతనిని కలసిన వారు ఆధ్యాత్మిక అనుభవాలను ఎక్కడా పెద్దగా ప్రస్తావించ లేదు. కొన్ని చంద్రశెకర్ గారు రాసిన మీరు అనువదించిన పుస్తకం లో చూడవచ్చు. దానిలో కొంతమందికలలోకి రావటం లాంటివి ప్రస్తావించారు. మీకు ఎమైనా యు.జి.ని కలసిన తరువాత అనుభావాలు కలిగాయా? అలాంటి వాటి లో మీరు మరచి పోలేనిది ఎమైనా ఉంటె, అది మీకు అభ్యంతరం లేక పోతే ఒక టపా రాయగలురు. ముఖ్యంగా కలలో గురువులు కనిపిస్తే ఏవిధం గా అర్థం చేసుకోవాలి?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-43750726096382707642010-09-01T23:34:56.536-07:002010-09-01T23:34:56.536-07:00"That messy thing called ‘mind’ has created m..."That messy thing called ‘mind’ has created many destructive things. By far the most destructive of them all is God."

Do you agree? Why this mind is perceiving its own creation as destructive? Is that a destructive mind?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-55348863408428842422010-09-01T11:56:56.948-07:002010-09-01T11:56:56.948-07:00బోల్డంత ఆలోచించేంత పని పెట్టారు సార్! :)బోల్డంత ఆలోచించేంత పని పెట్టారు సార్! :)మాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.com