tag:blogger.com,1999:blog-2873558494533900625.post8318890383797244679..comments2024-01-19T07:42:17.195-08:00Comments on Narayana Moorty's Telugu Blog: నా ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్యమైన ఘట్టాలుNarayana Moortyhttp://www.blogger.com/profile/15557509015941521318noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-2873558494533900625.post-42037538538674050532008-03-20T09:45:00.000-07:002008-03-20T09:45:00.000-07:00Thanks for the news. I looked up in the Hindu tod...Thanks for the news. I looked up in the Hindu today. It was not Lavanam, but his wife Hemalata who died yesterday. I sent Lavanam my condolences just a while ago.Narayana Moortyhttps://www.blogger.com/profile/15557509015941521318noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-82729555388961663642008-03-20T02:43:00.000-07:002008-03-20T02:43:00.000-07:00I read today in newspasper that Lavanam expired.I read today in newspasper that Lavanam expired.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-43921755069806797732008-01-03T11:32:00.000-08:002008-01-03T11:32:00.000-08:00ఇన్నయ్యగారూ:మీరు ప్రస్తావించేది నేను గోరాగార్ని అడ...ఇన్నయ్యగారూ:

మీరు ప్రస్తావించేది నేను గోరాగార్ని అడిగిన ప్రశ్నల విషయంలోనే అనుకుంటాను. ఆ ప్రశ్నలు నాకు ఇప్పుడున్నవి కాదు; అప్పుడు గోరాగారి సిద్ధాంతాల్లో ఉన్న చిక్కుల్ని చూపడానికి వేసినవి.Narayana Moortyhttps://www.blogger.com/profile/15557509015941521318noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-76781274995182581532008-01-03T02:13:00.000-08:002008-01-03T02:13:00.000-08:00అయ్యా నారాయణ మూర్తి వారూ,కృతజ్ఞతలు. వ్యక్తిగతమైన ప...అయ్యా నారాయణ మూర్తి వారూ,

కృతజ్ఞతలు. వ్యక్తిగతమైన పనుల వల్ల తీరిగ్గా లేను. మళ్ళీ వివరంగా వ్యాఖ్య రాస్తాను. నమస్సులతో. . .వింజమూరి విజయకుమార్https://www.blogger.com/profile/16629292074014616677noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-75190509689058779042008-01-03T00:08:00.000-08:002008-01-03T00:08:00.000-08:00గోరా గారితో మీకున్న పరిచయం వలే నాకూ సన్నిహిత పరిచయ...గోరా గారితో మీకున్న పరిచయం వలే నాకూ సన్నిహిత పరిచయంవున్నది. వారి కుటుంబం తోనూ ఇప్పటికీ దగ్గర సంబంధాలు వున్నాయి. మీ ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానం చెప్పలేకపోవటం విశేషం కాదు.ఇక్కడ ముఖ్య విషయము మీ ప్రశ్నకు సంబంధించినది. అందుకు సమాధానం ఉత్తరోత్తరా Philosophy of Science లో కొందరు చక్కగా చెప్పారు. అలా చెప్పిన వారిలో Carl Sagan, Betrand Russel,M.N.Roy, Paul Kurtz, Richard Dawkins వున్నారు. కాని వ్యక్తుల జవాబు కంటే శాస్త్రీయ పద్ధతిలో సాగుతున్న అన్వేషణ ఇందుకు సమాధానలు ఇస్తున్నాయి.సమాధానాలు దొరకనప్పుడు నమ్మకాలలోకి కూరుకు పోవటం వ్యక్తుల బలహీనత. ఇంకా జిజ్ఞాసతో తెలుసుకుందామని కృషి చేయటం మీ వంటి అనుభవగ్నులు చెయ్యవలసిన పని.

నమ్మకాలు ముందుకు సాగనివ్వవు.వైజ్ఞానిక దృక్పధం ఆలోచనను వికసింపచేస్తుంది.ఈ రంగం లో మీరు మార్గదర్శకులు కావాలని అభిలషిస్తున్నాను.innaiahhttps://www.blogger.com/profile/13271475089972025823noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-8803941813801030502008-01-02T11:36:00.000-08:002008-01-02T11:36:00.000-08:00విజయకుమార్ గారూ:మీ "అభినయనీ" బ్లాగ్ ని ఇవ్వాళ చూశా...విజయకుమార్ గారూ:

మీ "అభినయనీ" బ్లాగ్ ని ఇవ్వాళ చూశాను. సెప్టెంబరు బ్లాగ్ అంశాలన్నీ చదవగలిగాను గానీ, మొదటిపేజి "నా దృక్పథం నుండి స్త్రీ మూర్తి --2" మాత్రం ఇంకా సరిగా కనబడడం లేదు. దానికి కారణం మీరు మరో ప్రోగ్రాం ఉపయోగించి తెలుగు రాయడం అయ్యుండొచ్చు. ఏదైతేనేం, నేను మీరు రాసిన "భావాతీత ధ్యానం" లోని చర్చనీ, "మహాపరాధి", "అమృత మూర్తి" అనే కధల్నీ చదివాను.

మీ కధలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ధ్యానంలో ఉన్న లోతుపాతుల్నీ, చిక్కుల్నీ, సమస్యల్నీ గమనించడం ముదావహం. ధ్యానం కూడా ఒక చర్యే అనీ, తక్కిన చర్యల్లో ఉన్న ఇబ్బందులే ధ్యానం లో కూడా ఉంటాయని మీరు గుర్తించారు. అంతే చాలు. అందుకనే నేను ప్రత్యేకంగా, ఒక సాధనలాగా ధ్యానం అంటూ ఎప్పుడూ చెయ్యను. అసలు సాధనలోనే ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి.

పాశ్చాత్య దర్శనాలుకూడా మీరు చదువుకున్నట్టుకనిపిస్తోంది. నా ఉద్దేశ్యంలో "లేదు అనేది లేదు" అని మీరు రాసిన వ్యాసం లోని యుక్తులు ప్రతిపక్షానికి నిలబడలేవు.Narayana Moortyhttps://www.blogger.com/profile/15557509015941521318noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-66179324357792202302008-01-02T00:12:00.000-08:002008-01-02T00:12:00.000-08:00నా ఇంగ్లీషు బ్లాగు అడ్రెసు (నా వెబ్ పేజీ అడ్రెసు క...నా ఇంగ్లీషు బ్లాగు అడ్రెసు (నా వెబ్ పేజీ అడ్రెసు కూడా) పైన కుడి కాలంలొ పేర్కొన్నాను. అయినా మీకోసమని మళ్ళా ఇక్కడ ఇస్తున్నాను:

www.moortysblogpage.blogspot.comNarayana Moortyhttps://www.blogger.com/profile/15557509015941521318noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-53757959784055866402008-01-01T22:22:00.000-08:002008-01-01T22:22:00.000-08:00అయ్యా నమస్సులు. జిడ్డు కృష్ణమూర్తి గారి తో మాట్లాడ...అయ్యా నమస్సులు. జిడ్డు కృష్ణమూర్తి గారి తో మాట్లాడిన పెద్దలు మీ జీవితం ధన్యం. మాకా అవకాశం లేకపోయింది. మీరు చెప్పిన ప్రయోజనం దృష్ట్యా మీ యిష్ట ప్రకారం బ్లాగుని కొనసాగించ గలరు. నా బ్లాగు చూశాననీ, మళ్ళీ చూస్తాననీ అన్నారు. కృతజ్ఞతలు.భావాతీతధ్యానం కూడా సెప్టెంబర్ నెలలోనే రాయబడింది. అలాగే మీ యింగ్లీషు బ్లాగు అడ్రస్ యివ్వగలరు. ఉంటాను.వింజమూరి విజయకుమార్https://www.blogger.com/profile/16629292074014616677noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-248233674770107922008-01-01T21:20:00.000-08:002008-01-01T21:20:00.000-08:00రాజేంద్రకుమార్ గారూ:సంఘం విషయంలో నాకు అనుమానల్లేవు...రాజేంద్రకుమార్ గారూ:

సంఘం విషయంలో నాకు అనుమానల్లేవు. అది గోరాగార్ని సవాలు చెయ్యడానికి అప్పుడు వేసిన ప్రశ్న మాత్రమే.

నా ఉద్దేశ్యంలో సంఘసేవ గురించి అంతగా మాట్లాడేవారు మానవుడి స్వార్ధపరత్వం ఎంత విస్తృతమైందో గమనించరు. నీతులు అవతల పెడితే, మనం నిర్మొహమాటంగా పలుకుతే, సంఘానికే కాదు, ఇంకో పరాయివాడెవడికెవడికైనా మన స్వార్ధనికి వ్యతిరేకంగా సహాయం చెయ్యలనే బుద్ధి ఎవడికుంటుంది?Narayana Moortyhttps://www.blogger.com/profile/15557509015941521318noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-80087367207356194022008-01-01T21:11:00.000-08:002008-01-01T21:11:00.000-08:00విజయకుమార్ గారికి:మీ 'అభినయని' బ్లాగ్ చుశాను. హెడ...విజయకుమార్ గారికి:

మీ 'అభినయని' బ్లాగ్ చుశాను. హెడింగులు సరిగానే కనబడుతున్నయ్యి గాని, తెక్స్టు మాత్రం సరిగ్గ కనబడడంలేదు. కంట్రోలు పానెల్ లో కంఫిగరేషన్ సరిగానే ఉంది. రేపు మరో కంప్యూటరులో చదవడానికి ప్రయత్నిస్తాను. ఆయినా దానిలో భావాతీత ధ్యానం గురించిన వ్యాసం కనబడలేదే?

జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు చాలా చదివాను. (ఒకసారి అయన్ని కలిసి ఒక అరగంట సేపు ఆయనతో మాత్లాడాను కూడా.)Narayana Moortyhttps://www.blogger.com/profile/15557509015941521318noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-2989782255660095642008-01-01T19:28:00.000-08:002008-01-01T19:28:00.000-08:00విజయకుమార్ గారికి:నేనెవరిననే ప్రశ్నకి ఈరచన చివరి ద...విజయకుమార్ గారికి:

నేనెవరిననే ప్రశ్నకి ఈరచన చివరి దాకా చెప్పకూడదనుకున్నాను, చదివేవాళ్ళ ఇంటరెస్టు పోకుండా ఉండడానికి. దానికి నేనిచ్చే సమాధానం ఇప్పుడే కావాలంటే మీరు నా ఇంగ్లీషు బ్లాగులో "Thought, the Natural State and the Body -- Deconstruction of Spirituality in UG Krishnamurti" అనే వ్యాసాన్ని చదవండి. (September Archives లొ ఉంది.) దాని విషయం పూర్తిగా విశదంచేశి చెప్తేనేగాని అది అర్ధం కాదని కూడా దాని సమయం వచ్చేవరకూ ఆగుతున్నాను.Narayana Moortyhttps://www.blogger.com/profile/15557509015941521318noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-3572833968914632372007-12-31T06:01:00.000-08:002007-12-31T06:01:00.000-08:00అయ్యా,మీకు మూడు దశాబ్దాల తర్వాత అదే యూనివర్శిటీలో ...అయ్యా,మీకు మూడు దశాబ్దాల తర్వాత అదే యూనివర్శిటీలో అదే ఫిలాసఫి నేను 86-88 బ్యాచ్,చదివిన నేను మీకు తత్వశాస్త్రం గురించి ఏమి చెప్పగలను గానీ సంఘ రుణం విషయం లో మీ అనుమానాలు తీరాయా?Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-39607018797501517212007-12-30T23:47:00.000-08:002007-12-30T23:47:00.000-08:00అయ్యా నిజమే మీ వంటి పెద్దలు బ్లాగు రాయడం చాలా సంత...అయ్యా నిజమే మీ వంటి పెద్దలు బ్లాగు రాయడం చాలా సంతోషం. ఇంతకీ మీ 'నేనెవర'నే ప్రశ్నకి సమాధానం లభించిందో లేదో చెప్పలేదు. ఇప్పటికీ మిమ్మల్నా ప్రశ్న వెన్నాడుతుంటే ఒకసారి జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు పరిశీలించగలరు. అలాగే నా బ్లాగు http://abhinayani.blogspot.com భావాతీతధ్యానం గురించిన వ్యాసం వీలుంటే చదివి మీ అభిప్రాయం తెలుపగలరు. మీ క్యాన్సరు వ్యాధికి మీరు పాముని చంపడం ఏమాత్రం కారణం కాదనుకుంటా. ఎందుకంటే మూడునెలల పసికందు కాన్సర్ బారిన పడతాడు. వాడే పాపం చేశారంటారు. కృతజ్ఞతలతో. .వింజమూరి విజయకుమార్https://www.blogger.com/profile/16629292074014616677noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-76639709311108678762007-12-28T18:33:00.000-08:002007-12-28T18:33:00.000-08:00నమస్కారం. మీ వంటి పెద్దలు బ్లాగు మొదలు పెట్టటం చాల...నమస్కారం. మీ వంటి పెద్దలు బ్లాగు మొదలు పెట్టటం చాలా సంతోషం కలిగించింది. మంచి విషయాలతో క్రమం తప్పకుండా రాస్తుంటారని ఆశిస్తాను. బ్లాగ్లోకానికి స్వాగతం.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com