tag:blogger.com,1999:blog-2873558494533900625.post4859579534667412371..comments2024-01-19T07:42:17.195-08:00Comments on Narayana Moorty's Telugu Blog: సంఘర్షణ – మనశ్శాంతిNarayana Moortyhttp://www.blogger.com/profile/15557509015941521318noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2873558494533900625.post-91963210188525923422008-03-19T12:57:00.000-07:002008-03-19T12:57:00.000-07:00వేరు అనుకోవడమే, భయానికైనా, మరేదైనా ఘర్షణకైనా నాంది...వేరు అనుకోవడమే, భయానికైనా, మరేదైనా ఘర్షణకైనా నాంది.<BR/><BR/>మీ వ్యాసం ఆసక్తికరంగా వుంది.చిన్నమయ్యhttps://www.blogger.com/profile/17882113609982019740noreply@blogger.comtag:blogger.com,1999:blog-2873558494533900625.post-74949122362463124672008-03-19T08:56:00.000-07:002008-03-19T08:56:00.000-07:00మా తాతగారు కాశీభట్ట రాఘవయ్య గారు చెప్పిన ఈ క్రింది...మా తాతగారు కాశీభట్ట రాఘవయ్య గారు చెప్పిన ఈ క్రింది మాటలు , "సాధారణంగా మనం సమస్యలని లోతుగా చూడం. ఏదోవిధంగా గట్టెక్కి ఒడ్డునపడదామనే ధ్యాసేగానీ, ఒక సమస్యని పూర్తిగా అర్ధం చేసుకునేంత ఆసక్తి మనకి ఉండదు. మన ఆతృతంతా ఈ క్షణంలో ఎలా నెగ్గుదామా, ప్రస్తుతం నాకుకావాల్సింది ఎలా వస్తుందా, ఈ క్షణంలో ఈ భయాన్ని ఎలా పోగొట్టుకొవాలా అనేదే మన లక్ష్యం. ఆందుకనే మనం సమస్యల్ని పూర్తిగా పరిష్కరించకోక శాశ్వతంగా అశాంతితో ఉండి పోతాం." అచ్చు పొల్లుపోకుండా మళ్ళీ మీ టపాలో చూస్తున్నామాగంటి వంశీ మోహన్https://www.blogger.com/profile/05711918983437941530noreply@blogger.com